

శ్రేష్టమైన ఎంపిక, స్వచ్ఛమైన రుచి.
మన ఛాయిస్‌కు స్వాగతం!
మీ ఇంటికి కావాల్సిన కల్తీ లేని కారం, పసుపు, సంప్రదాయ పచ్చళ్లు (మన రుచులు), మరియు స్వచ్ఛమైన తేయాకుతో కూడిన మన టీ (Mana Tea) యొక్క సహజమైన రుచులను ఆస్వాదించండి.
తోటల నుండి నేరుగా
తాజాగా సేకరించినవి
100% స్వచ్ఛమైనది
ఎటువంటి కల్తీ లేదు
Homemade Taste
పక్కా సంప్రదాయ పద్ధతి
నమ్మకమైన నాణ్యత
ఎంచుకున్న శ్రేష్టమైనవి
Best Selling Products


Mana Tea – ప్రీమియం టీ పొడి
అచ్చమైన అస్సాం తోటల నుండి సేకరించిన ఫ్రెష్ మరియు స్ట్రాంగ్ టీ పొడి. (Experience the bold taste of Assam)

Mana Swachatha – కారం & పసుపు
ఎటువంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన కారం పొడి మరియు పసుపు. (100% Pure & Natural Spices)

Mana Ruchulu – ఆవకాయ & పచ్చళ్లు
అమ్మ చేతి రుచితో సంప్రదాయ పద్ధతిలో తయారైన పక్కా ఆంధ్ర పచ్చళ్లు. (Authentic Homemade Pickles)

